ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసు నమోదు తగ్గడం లేదు. రాష్ట్రం భారీ స్థాయిలో చేస్తున్న కరోనా టెస్టుల్లో చాలామందికి కరోనా పాజిటివ్‌ అని తేలినా వైరస్‌ క్షణాు కనిపించడం లేదు. చాలామంది ఇలా లక్షణాల కనిపించక పోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా క్షణాు కనిపించకుండా కరోనా సోకినవాళ్లు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణు. కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీస్‌ ఎక్కువగా ఉన్నందువల్లే క్షణాు కనిపించవని.. వైరస్‌ ప్రభావం చూపలేకపోయిందని అర్థం అంటున్నారు. శ్వాసకోశ సమస్య ఉంటే తప్ప అలాంటివారికి ఆస్పత్రి వైద్యం అవసరం లేదంటున్నారు నిపుణు. ఇంట్లో ఉండి వైద్యం చేసుకుంటే సరిపోతుందని.. ఇలాంటి వారి నుంచి వైరస్‌ ఇతరుకు వ్యాపించే అవకాశం ఉంటుందని.. వైరస్‌ సోకిన 10 రోజుల్లోపే అలాంటి వారి నుంచి వైరస్‌ ఇతరుకు సోకుతుందంటున్నారు. ఆ తర్వాత అది బహీన పడిపోతుందనా తెలిపారు. ఎలాంటి వైద్యమూ లేకుండానే కోుకున్నా వారి శరీర భాగాలేవీ దెబ్బతినవు అంటున్నారు. మిగతా వారితో పోలిస్తే వీరికి త్వరగా కోుకునే అవ కాశాు చాలా ఎక్కువనీ, కాబట్టి క్షణాు లేకపోయిన ఎలాంటి ఆందోళన అవసరం లేదంటున్నారు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నోడల్‌ ఆఫీసర్‌ రాంబాబు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *