అందుకే టీమిండియా ఓడిపోతుంది

‘టీమిండియా టాప్‌ ఆర్డర్‌ చాలా చాలా బాగుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ శతకా మీద శతకాు చేస్తారు. కానీ మిడిలార్డర్‌ వైఫల్యాు ఎక్కువగా ఉన్నాయని ఇంగ్లండ్‌ మాజీ సారథి, ప్రముఖ వ్యాఖ్యాత నాజర్‌ హుస్సేన్‌ తెలిపాడు. నాజర్‌ హుస్సేన్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షో ‘క్రికెట్‌ కనెక్ట్‌’లో మాట్లాడుతూ… మిచెల్‌ స్టార్క్‌, జోస్‌ హేజిల్‌వుడ్‌ వంటి పేసర్లు చెరేగి తొలి నాుగు వికెట్లు తీస్తే టీమిండియా మిడిలార్డర్‌ వివిల్లాడుతోంది. సరైన సమయంలో ఒక్క మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కూడా ఆదుకోవడం లేదని వ్యాఖ్యనించాడు. చివరగా ఒక్క బ్యాట్స్‌మన్‌ నిబడితే.. అతడిపైనే ఎక్కువగా భారం పడుతోంది. ఐసీసీ టోర్నీల్లో భారత సెక్షన్‌లో కొన్ని పొరపాట్లు ఉంటున్నాయి. అందరూ పరిస్థితుకు కొంత అవాటు పడటం లేదు. క్రికెట్‌ ఆటకు సంబంధించి ఒకే ప్రణాళిక ఉంటే సరిపోదు. టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలితే.. కష్ట సమయాల్లో మిడిలార్డర్‌ ఆదుకోవాలి. బంతి స్వింగ్‌ అవుతున్నప్పుడు జట్టు తడబడుతోంది. 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ఇదే జరిగింది’ అని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *