అతి మంచిది కాదంటారు . అది మాటలైనా .. చేతలైనా … తిండి అయినా. ఇప్పుడు కరోనా మూంగా తిండిపైనే మనసు లగ్నం చేస్తున్నారు జనాు. అది ముఖ్యంగా ప్రొటీన్‌ తిండిపైనా. కాగా అతిగా తింటే అనర్ధం తప్పదని అంటున్నారు . చాలామందికి వారం రోజుల్లో మెజారిటీ రోజు నాన్‌ వెజ్‌ లేకపోతే ముద్ద దిగదు. అలాంటి వారు చాలా మందికి తాజా పరిశోధన షాకిచ్చేలా ఉంది. నిజానికి కరోనా వేళ రోగనిరోధక శక్తి పెరగడానికి ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాని.. ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్‌ మాంసం తినాని వైద్యు సూచిస్తున్నారు. దీంతో  చికెన్‌ను ఎగబడి తింటున్నారు. అయితే ప్రతీరోజు మాంసం తినేవారిలో కొన్ని రకా ఆరోగ్య సమస్యల వస్తాయని ల0డన్‌కు చెందిన గ్లాస్గో విశ్వవిద్యాయం పరి శోధనలో వ్లెలడైంది. అధికంగా మాంసాహారం తీసుకుంటే ఎదుగుదల సమస్యల తలెత్తుతాయని పరిశోధనలో తేలింది. యుక్తవయసు వచ్చేసరికి వృద్ధాప్య చాయల కనిపిస్తాయని తెలిపింది. మాంసాహారం ఎక్కువ తింటే మూత్రపిండాల దెబ్బతిని క్యాన్సర్‌ కాలేయ సంబంధ వ్యాధుల వచ్చే అవకాశం ఉందని నిపుణల హెచ్చరిస్తున్నారు. పరిమితంగా వారంలో రెండు రోజులకు మించి తినవద్దని సూచిస్తున్నారు. సో చదివారుగా … కాస్త జాగ్రత్త పాటించి ఆరోగ్యంగా ఉండండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *