పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ నవంబర్‌ నాటికి సిద్ధమయ్యే అవకాశం ఉందనీ, ఈ మేరకు భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించినట్టు తెలిపారు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా. తొలి దశ ప్రయోగాు ఆశాజ నకంగా సాగుతున్నట్టు తెలిపారు. ఆగస్టు ఆఖరు నాటికి అవసరమైన చర్యు పాటిస్తూనే.. 5వే మంది వాంటీర్లపై మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్టు చెప్పారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. నవంబర్‌ నాటికి వ్యాక్సిన్‌ సిద్ధమవుతుందని స్పష్టంచేశారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ వ్యాక్సిన్‌ ధర సుమారు రూ.1000 వరకు ఉండవచ్చని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *