కుర్ర హీరోతో రెచ్చిపోయిందట

 

అనుకున్న విజయాు రాలేదు కాబట్టి రెజీనా స్టార్‌గా మారలేక పోయింది కానీ ఇప్పుడున్న చాలా మంది హీరోయిన్ల కంటే గ్లామర్‌లో కానీ, నటనలో కానీ సూపర్‌ అనే చెప్పొచ్చు. ప్రస్తుతం తన కెరీర్‌ను ఎలాగోలా నెట్టికొస్తున్న రెజీనా వచ్చిన అవకాశాల్ని వినియోగించు కుంటూ స్టార్‌గా మారడానికి శతవిధాు ప్రయత్నాు చేస్తునే ఉంది. ఈ క్రమంలో రెజీనా చేసిన తాజా సినిమాలో హాట్‌ సీన్లు చర్చనీయాంశ మయ్యాయి. తాజాగా రెజీనా ఓ కుర్ర హీరోతో కలిసి చిత్రంలో బోల్డ్‌గా నటించారనే వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఇంకా పేరు పెట్టని చిత్రంలో రెజీనా నటించిన బోల్డ్‌ సీన్లు సెన్సార్‌ బోర్డు అధికారు కు దిమ్మతిరిగేలా చేశారని ఇండస్ట్రీలో టాక్‌. కొత్తగా పరిశ్రమకు పరిచ యం అవుతున్న హీరోతో ఓ రేంజ్‌ బ్డోు సీన్లు చేయగా.. వాటికి సెన్సార్‌ భారీగా కత్తెర్లు వేసినట్టు తెలిసింది. ఈ సినిమా కోసం రెజీనా భారీగా రెమ్యునరేషన్‌ అందు కొన్నట్టు సమాచారం. ఎవరులో అందం, అభినయంతో ఇటీవ తొగులో రిలీజైన ఎవరు సినిమాలో కూడా ఏ మాత్రం తగ్గకుండా బోల్డ్‌ సీన్లతోపాటు పెర్మార్మెన్స్‌తో కూడా ఇరుగదీసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ప్రవేశించిన రెజీనా ఏక్‌ డ్కీ కో దేఖాతో ఐసా గా అనే సినిమాలో లెస్బియన్‌గా నటించింది. ప్రస్తుతం రెజీనా 2020 నేంజమ్‌ మర్పాతిళ్‌, పార్టీ, చక్ర, క్లపార్ట్‌, కసడా తప్పరా అనే చిత్రాల్లో నటిస్తున్నారు. చిరంజీవితో కలిసి స్పెషల్‌ సాంగ్‌లో ఇక చిరంజీవితో కలిసి ఆచార్యలో స్పెషల్‌ సాంగ్‌లో రెజీనా అందా ఆరబోశారనే వార్త ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అయింది. ఆచార్యలో ఓ ప్రత్యేక పాటలో చిరంజీవితో కలిసి నటించడం గొప్ప అనుభూతి అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *