తాత అవుతున్న విక్రమ్‌

 

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ కూతురు అక్షితకు 2017లో మను రంజిత్‌ తో వివాహం జరిగింది. ఆమె వైవాహిక జీవితంలో మరో కీక ముపుగా ఆమె గర్బం దాల్చింది. అక్షిత ప్రెగ్నెంట్‌ అనే విషయం ప్రస్తుతం విక్రమ్‌ కుటుంబంలో సంతోషాన్ని నింపింది. తాత కాబోతున్న విక్రమ్‌ త్వరలోనే ఇండస్ట్రీలోని సన్నిహితుకు పార్టీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడట. కాగా విక్రమ్‌ తనయుడు ధృవ్‌ ఇటీవలే హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే నటుడిగా తనయుడు మంచి గుర్తింపు దక్కించుకోవడంతో విక్రమ్‌ చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రస్తుతం కొడుకుతో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నాడు. ధృవ్‌ హీరోగా రూపొందబోతున్న రెండవ సినిమాలో విక్రమ్‌ విన్‌గా నటించబోతున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. లాక్‌డౌన్‌ అనంతరం వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభించే ఛాన్సుందని తొస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *