కరోనా మందు వచ్చేస్తోంది

బ్రిటన్‌, అమెరికా, రష్యా, చైనా సహా భారత్‌లో జరుగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ సానుకూ ఫలితాు ఇస్తున్నాయంటూ ప్రముఖ వైరాజిస్ట్‌ డాక్టర్‌ వెంకటేశ్‌ తెలిపారు. ప్రయోగాల్లో దుష్ప్రభావాు ఏమీ లేకుండా ఎక్కువ మందిపై సానుకూ ఫలితాతో పనిచేయడం శుభ పరిణామమన్నారు. డాక్టర్‌ వెంకటేష్‌ అమెరికా నుంచి ఓ ప్రముఖ మీడియా ఛానల్‌తో ముఖాముఖిలో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రపంచ దేశాన్నింటినీ గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి అంతానికి రోజు దగ్గర పడ్డాయనీ, యావత్‌ ప్రపంచం కోటి ఆశతో ఎదురుచూస్తున్న వ్యాక్సిన్‌ క్ష్యానికి చేరువగా వచ్చిందన్నారు. త్వరలోనే వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని డాక్టర్‌ వెంకటేశ్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచమంతా ఉత్కంఠగా గమని స్తున్న ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కి సంబంధించిన ఎంతో మివైన సమాచారం పంచుకున్నారు. అంతేకాదు చైనా ఇప్పటికే కరోనా టీకాను ఆమోదించిందని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 160 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో నాుగు మాత్రం చాలా అడ్వాన్స్‌గా ఉన్నాయి. ఇటీవ జూన్‌ 25న చైనాలో ఒక వ్యాక్సిన్‌ను చైనా ప్రభుత్వం ఆమోదించింది. దీన్ని తొలి వ్యాక్సిన్‌ వచ్చేసిందనే చెప్పాలి. చైనా మిటరీ వాళ్లకు ఇవ్వాని అప్రూవ్‌ చేసినట్టు న్యూయార్క్‌టైమ్స్‌ ప్రచురించింది. మొత్తంగా చూస్తే.. కరోనాను అంతం చేసేందుకు 160 టీకాు అభివృద్ధి చేస్తుండటం..అదీ పరస్పర సహ కారంతో దేశాు చేయడం గొప్ప విషయమంటున్నారు డాక్టర్‌ వెంకటేశ్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *