ఆగస్టు 15 ఇళ్ల పట్టాల పంపిణీ

 

ఆగస్టు 15కల్లా ఇళ్ల పట్టాల0దేలా చూస్తామని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. ఆయన గురు వారం ఆంధ్రా యూనివర్సిటీ సమత బ్లాక్‌ ప్రాంగణంలో వన మహోత్సవంలో పాల్గొని మొక్కు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 జిల్లాను సమానంగా అభి వృద్ధి చేస్తామన్నారు. తమకు అన్ని ప్రాంతాు,వర్గాు సమానమని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఉండానేది చంద్రబాబు కుట్ర అని అవంతి ధ్వజమెత్తారు. మూడు రాజధాను వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనాు లేవని ఆయన స్పష్టం చేశారు. విశాఖపై ప్రేమతోనో, అమరావతిపై కోపంతోనో మూడు రాజధాను ప్రతిపాదన తీసుకురాలేదని, అన్ని ప్రాంతాు అభివృద్ధి చేయాన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ ఉద్దేశ్యమని మంత్రి వివరించారు. ఏర్పాటు వాద ఉద్యమాు భవిష్యత్తులో రాకూడదని సీఎం జగన్‌ అన్ని ప్రాంతాను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కొందరు రాజకీయ నిరుద్యోగు ప్రజ భావోద్వేగాను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాని చూస్తు న్నారని విమర్శించారు. అన్ని ప్రాంతాను సమానంగా అభివృద్ధి చేయాన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *