ప్రభుత్వ ఆస్తుల అమ్మకం దుర్మార్గం

ప్రభుత్వం అప్పుచేసి పప్పుకూడు తింటూ.. అది చాక ప్రభుత్వ ఆస్తుల అమ్మాలని చూడ టం దుర్మార్గమని ఆరోపించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వం నిర్మించిన భవనాలనే వాడుకుంటున్నారు తప్ప.. ఈ ప్రభుత్వం ఎక్కడా ఒక్క భవనం కూడా నిర్మించలేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ అవసరాకు భూముల లేకపోతే, భవిష్యత్‌లో ప్రజలకు ఏదైనా అభివృద్ది చేయాంటే ఎలా? అని సర్కార్‌ను ఆయన ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చే ప్రాజెక్టు లకు భూములివ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని బుచ్చయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యం వేరు, ప్రభుత్వం వేరని కోర్టు చెప్పినా వినకపోతే ఎలా? అని జగన్‌ సర్కార్‌పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *