రైడ్ రీమేక్‌లో నాగార్జున

కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. దాని తర్వాత ప్రవీణ్ సత్తారు చెప్పిన కథకు ఓకే చెప్పిన నాగార్జున తర్వాత మరో యాక్షన్ సినిమా చేయడానికి సన్నాహాు చేస్తున్నాడట. 2018లో స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘రైడ్’. ఇన్కమ్ టాక్స్ కుంభకోణంలోని చీకటి కోణాను బయట పెట్టే విధంగా.. నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా ఈ మూవీ రూపొందించారు. 45కోట్లతో రూపొందిన రైడ్.. బాక్సాఫీస్ వద్ద 100కోట్ల పైనే వసూల్ చేసి సూపర్ హిట్ అయింది. అయితే ప్రస్తు తం నాగార్జున రైడ్ మూవీపై కన్నేశాడు. ఆ మూవీని తొగులోకి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే రీమేక్ హక్కు దక్కించుకున్నట్లు సమాచారం. ఇక అంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన మూవీకోసం డైరెక్టర్ల వేటలో ఉన్నాడు నాగ్. ప్రస్తుతం కొందరిని పరిశీలిస్తున్నారట. అన్నపూర్ణ బ్యానర్లో నాగ్ నటిస్తూ నిర్మించనున్న ఈ మూవీకి దర్శకుడిగా పు పేర్లు పరిశీలిస్తున్నారట.