ఎవ్లీన్‌ కూడా బాధితురాలేనట

 

బాలీవుడ్లో నెపోటిజమ్‌ పై రోజురోజుకి స్టార్స్‌ నుంచి విభిన్న అభిప్రాయాు ఎక్కువగా వస్తున్నాయి. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ ఘటన తర్వాత అవి మరింత ఊపందుకున్నాయి. ఇటీవ సాహో బ్యూటీ ఎవ్లీన్‌ శర్మ కూడా నెపోటిజమ్‌ పై కామెంట్స్‌ చేసింది. ఒక వ్యక్తి గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఆమెను సినిమాలో నుంచి తిసేసినట్లు ఆమె వివరణ ఇచ్చింది. ఆమెను ఒక స్టార్‌ హీరోనే కావాని తనకు వచ్చిన అవకాశాను క్యాన్సిల్‌ చేశాడని కామెంట్స్‌ వస్తున్నాయి. నా ప్రతిభను చూపించడానికి అవకాశం లేని చిన్న చిన్న ఆఫర్స్‌ నాకు చాలానే వచ్చాయి. అయితే కెరీర్‌లో కొన్నిసార్లు నెపోటి జమ్‌ కారణంగా అలాంటి అవకాశాు కూడా వధు కోవాల్సి వచ్చింది. ఒకరి గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం కూడా రాత్రికి రాత్రే సినిమాలో నుంచి తప్పించారు అని వ్లెడిరచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *