ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతుంది. మనలాంటి ఎక్కువ జనభా వున్న దేశంలో ఇప్పటికే కరోనా కేసు భారీగా పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో కోటి కేసు వచ్చే అవకాశాు ఉన్నాయిని వైద్యు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా. ఇలాంటి తరుణంలో రుతు మార్పిడి వ్ల వచ్చే సీజనల్‌ వ్యాధు కాం వచ్చింది. ఇప్పటికే చాలామంది దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఆ వ్యాధుతో బాధపడుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా జోరు ఉండడం, సీజనల్‌ వ్యాధి క్షణాు కూడా కరోనాని పోలి వుండడంతో జనం బెంబేలెత్తి పోతున్నారు. అయితే అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, కరోనాకు, సీజనల్‌ వ్యాధుకు మధ్య తేడాను వివరిస్తున్నారు వైద్యు. సాధారణంగా సీజన్‌ వ్యాధుల్లో జ్వరం 3 రోజుల్లో తగ్గుతుంది.. ముక్కు కారుతుంది. కఫంతో కూడిన దగ్గు.. రుచి వాసన తొస్తుంది. ఒళ్లు త గొంతునొప్పి సాధారణం గా ఉంటాయి. ఛాతినొప్పి ఉంటుంది. కళ్లు ఎర్రబడవు.. వాంతు విరేచనాు ఉంటాయి. ఇక కరోనా క్షణాు చూస్తే.. తీవ్ర జ్వరం ఉంటుంది.. 3 రోజులైనా తగ్గదు. జుబు ఉన్నా ముక్కు కారదు. పొడి దగ్గు.. రుచి వాసన తెలియదు.. ఒళ్లు త గొంతు నొప్పి తీవ్రంగా ఉంటాయి. ఛాతిలో నొప్పి వస్తుంటుంది.. కళ్లు ఎర్రబడతాయి.. వాంతు విరేచనాు అవుతుంటాయి.ఈ క్షణాు పరిశీలించి అది కరోనానా? లేక సాధారణ జ్వరాలా తొసుకొని చికిత్స తీసుకుంటే ధైర్యంగా ఉండి తగిన చికిత్స తీసుకుంటే మంచిదని, అనవసరంగా భయపడి, నిర్లక్ష్యం చేసి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దని వైద్యు సహాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *