ఇండియాలో కరోనా మహమ్మారి జోరుగా ఏ మాత్రం తగ్గలేదు. గత ఇరవై నాుగు గంటల్లో దేశంలో 48,916 పాజిటివ్‌ కేసు నమోవదగా, 757 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసు సంఖ్య 13,36,861కు చేరగా, మృతు సంఖ్య 31,358కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 4,56,071 కేసు యాక్టివ్‌గా ఉండగా, 8,49,431 మంది బాధితు కోుకున్నారు. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. శుక్రవారం మాత్రమే 4,20,898 నమూనాను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ వ్లెడిరచింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నిర్వహించిన టెస్టు సంఖ్య 1,58,49,068కు చేరింది. కరోనా కట్టడికి ఎన్ని ప్రయత్నాు చేస్తున్న కరోనా నియంత్రణలోకి రావడంలేదు. కరోనా వ్యాక్సిన్‌ వచ్చేవరకూ తగిన జాగ్రత్తు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని వైద్యు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *