ప్లిలల్ని ఓ మహిళ కనాంటే నవ మాసాల తన గర్భంలో పిండం నుంచి శిశువుగా మార్చుకోవడానిక సమయం పడుతోంది. ఆశ్చర్యకరంగా ఇండోనేషియాలో ఓ మహిళ గర్భం దాల్చిన గంటలోనే బాబును కని చరిత్ర సృష్టించింది. వివరాల్లోకి వెళితే .. ఇండోనేషియాలోని మండసరీ గ్రామంలో 30 ఏళ్ల హెనీ నురేని నివసిస్తోంది. ఆమె శరీరంలో గర్భానికి సంబంధించిన ఎలాంటి లక్షణాల కనిపించ లేదు. అయితే జూలై 18వ తేదీ రాత్రి అకస్మాత్తుగా ఆమెకు వాంతులయ్యాయి. ఉన్నట్టుండి కడుపు ఉబ్బడం మొదలైంది. అనంతరం ఓ గంట తర్వాత తీవ్ర నొప్పులచ్చాయి. ఆ క్రమంలోనే ఓ గంటకు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. చిత్రం ఏమిటంటే.. ఆమె 19 నెలుగా భర్తతో శృంగారంలో పాల్గొనలేదు. హెనీకి ఇప్పటికే ఇద్దరు ప్లిు ఉన్నారు. 9 నెలుగా ఆమెకు రుతుస్రావం క్రమం తప్పకుండా జరుగుతుంది. 19 నెలుగా శృంగారానికి దూరంగా ఉండడం ఇలా ఏ విధంగా చూసినా ఆమెకు గర్భం రావడానికి ఆస్కారమే లేదు. అయినా ఆమెకు ప్రసవం కావడం వింతగా మారింది. రెండో ప్రసవం తర్వాత ఆమె అనారోగ్యం చెందడంతో రెండేళ్లు సెక్సుకు దూరంగా ఉంటోంది. ఇలా విచిత్ర ఘటన చోటుచేసుకోవడంపై శాస్త్రవేత్తు అధ్యయనం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *