విజయాల గురించి మాత్రమే ఆలోచిస్తా

ఒక కెప్టెన్‌గా తానెప్పుడూ జట్టు విజయా గురించి మాత్రమే ఆలోచిస్తానని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తెలిపాడు. సహచర ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌తో ఇన్‌స్టా లైవ్‌ సెషన్‌లో మాట్లాడిన కోహ్లీ పు ఆసక్తికర విషయాు వ్లెడిరచాడు. ఆ విషయంలో రాజీపడడం తనకు ఇష్టం ఉండదని కోహ్లీ స్పష్టం చేశాడు.’ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను ఫలితం కోసం రాజీపడను. మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం నాకు చివరి అవకాశంగా ఉండాలి. ఒకవేళ భారత్‌ గెవడానికి చివరి రోజు ప్రత్యర్థి జట్టు 300 పరుగు క్ష్యంగా నిర్దేశిస్తే ఆటగాళ్లకు ఒకటే చెబుతా.. మనం ఆ స్కోరు కోసం ప్రయత్నిద్దామని అంటా. సెషన్‌కు వంద పరుగు చొప్పున బాదితే సరిపోతుందని, ఒకవేళ తొలి సెషన్‌లో వికెట్లు కోల్పోయి 80 పరుగులే చేసినా.. చివరి సెషన్‌లో 120 పరుగు చేద్దామని చెబుతా’ అని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *