అందాల శృతి చేసింది

లోక నాయకుడు కమల్‌హాసన్‌ కూతురుగా ఫిల్మ్‌ ఇండస్ట్రీకి పరిచయమైన శృతిహాసన్‌ తన కష్టంతోనే స్టార్‌ గా మారింది. మిగతా భామల్లాగే అందా ప్రదర్శనకు అడ్డు చెప్పకపోవడం, హాట్‌ఫోటో షూట్లతో ఊరించడం లాంటి వాటిలో రెండు ఆకు ఎక్కువే చదివింది. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌ గా ఉంటూ తాజా తాజా ఫొటోస్‌ షేర్‌ చేస్తుంది. మొన్నటి వరకు అందా ఆరబోతతో కుర్ర గుండొ క్లొగొట్టిన శృతి.. తాజా ఫోటోలో క్యూట్‌ అండ్‌ కిల్లింగ్‌ ఎక్సప్రెషన్స్‌ తో పిచ్చేక్కిస్తుంది. ఆ ఫోటోలో పూర్తి రెడ్‌ డ్రెస్‌ ధరించి అందా వ విసిరింది. పూర్తి రెడ్‌ డ్రెస్సులో అమ్మడు ఆపిల్‌ పండులా మెరిసిపోతుంది. ఎర్రని మేనిఛాయతో నిగనిగలాడుతూ తన ఎద సంపద మొత్తం కెమెరా ముందు పరిచింది. ఆ ఫోటోలో అమ్మడిని చూస్తూ అభిమాను నెటిజన్లు ఏం ఫిగర్‌ బాబోయ్‌.. పిచ్చేక్కిస్తుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అసు అమ్మడు సోయగాు చూస్తే మతు పోవడం ఖాయం. అలా ఉంది చక్కని చుక్కలా మెరిసిపోతుంది. ఏదేమైనా లాక్‌ డౌన్లో సోషల్‌ మీడియా అభిమానుకు బాగా మంచి వినోదం పంచుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అమ్మడి బిగువైన అందాకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *