చైనాలో మళ్లీ కరోనా కలకల0

చైనాలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. 24 గంట వ్యవధిలో కొత్తగా 61 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని చైనా జాతీయ హెల్త్‌ కమిషన్‌ వ్లెడిరచింది. ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదు కావడం ఏప్రిల్‌ తరువాత ఇదే తొలిసారి. చైనా హ్యూబే ప్రావిన్స్‌లోని వుహాన్‌ సిటీలో మొట్ట మొదటిసారిగా కరోనా వైరస్‌ కేసు మెగులోకి వచ్చాయి. కరోనా పాజిటివ్‌ కేసు ఉధృతి, మరణా సంఖ్యా ఇప్పట్లో ఆగేలా కూడా కనిపించట్లేదు. వ్యాక్సిన్‌ వచ్చేంత వరకూ కరోనా వైరస్‌కు బ్రేకు పడే పరిస్థితు లేవు. ఇలాంటి పరిణామా మధ్య మరోసారి చైనాలోనే కరోనా వైరస్‌ క్రమంగా విజృంభిస్తోంది. కొత్తగా 61 కరోనా కేసు.. చైనా జాతీయ కమిషన్‌ అధికాయి తాజా ప్రకటన ప్రకారం.. కొత్తగా 61 పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయి. 24 గంట వ్యవధిలో ఈ స్థాయిలో కొత్త కేసు పుట్టుకుని రావడం సుమారు మూడు నెల తరువాత ఇదే తొలిసారి కావడం ఆందోళన కలిగిస్తోందని కమిషన్‌ అధికాయి చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *