కరోనా వైరస్‌ మహమ్మారిపై ఇప్పటికే పు దేశా హ్యూమన్‌ ట్రయల్స్‌ చివరి దశకి చేరుకోవడంతో వ్యాక్సిన్‌పై ఓ స్పష్టత వస్తుంది. ఈ క్రమంలో ఫైజర్‌ .. తమ వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ విజయవంతమైతే అక్టోబర్‌ నాటికి రెగ్యులే టరీ అనుమతు పొంది సంవత్సరాంతానికి 5 కోట్ల మందికి రెండు డోసు వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని తెలిపింది. 2021 సంవత్సరాంతానికి 130 కోట్ల వ్యాక్సిన్‌ డోసు సరఫరాకు ఫైజర్‌ ప్రణాళికు రూపొం దిస్తోంది. ఇక 2021 నుంచి ఏడాదిలోగా 100 కోట్ల వరకూ వ్యాక్సిన్‌ డోసును అందుబాటులోకి తేవాని మొడెర్నా కసరత్తు సాగిస్తోందని కంపెనీ సీఈఓ స్టెఫానే బాన్సెల్‌ తెలిపారు. తాము అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ల భద్రత సామర్థ్యం పరీక్షించేందుకు మొడెర్నా ఫైజర్‌ కంపెనీు ఏకంగా 30 వే మందిపై ఒకేసారి కీక మానవ పరీక్షను ప్రారంభించాయి. ఈ వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ విజయవంతమైతే రెగ్యులేటరీ అనుమతు పొంది ఏడాది చివరికి పెద్దసంఖ్యలో వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువస్తామని వ్లెడిరచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *