పవన్‌ సరసన రకుల్‌

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ మూవీలో పవన్‌ సరసన హీరోయిన్‌గా కొత్తగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ మరియు ప్రజ్ఞా జైస్వాల్‌ు హీరోయిన్‌గా నటించబోతున్నారంటూ వార్తు వినిపించాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో పవర్‌ స్టార్‌ పక్కన రకుల్‌ కూడా నటిస్తోందని టాక్‌ వినిపిస్తోంది. ఇటీవ డైరెక్టర్‌ క్రిష్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని సంప్రదించారని.. ఈ సందర్భంగా ఆమె తన ప్రాజెక్ట్‌లో యాక్ట్‌ చేయమని కోరినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. రకుల్‌ బాలీవుడ్‌లో ప్రస్తుతం జాన్‌ అబ్రహంతో కలిసి ‘ఎటాక్‌’, అర్జున్‌ కపూర్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. తమిళంలో కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తున్న ‘ఇండియన్‌ 2’ సినిమాలో పాటు శివ కార్తికేయన్‌తో ‘అయలాన్‌’ అనే చిత్రంలో నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *