భారత్‌కు చేరుకున్న రాఫెల్‌ బ్రహ్మాస్త్రం

 

భారత రక్షణకు బ్రహ్మాస్త్రంగా వర్ణిస్తున్న రాఫెల్‌ యుద్ధ విమానాు హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్‌ ప్రాంతంలో గ వైమానిక దళ ఎయిర్‌బేస్‌ స్టేషన్‌లో ల్యాండ్‌ అయ్యాయి. సోమవారం ఫ్రాన్స్‌ నుంచి బయుదేరిన మార్గ మధ్యలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని ఈ యుద్ధ విమానాు ఈ మధ్యాహ్నం అంబాలాకు చేరుకున్నాయి. రాఫెల్‌ జెట్‌ ఫైటర్లు అంబాలాలోని ఎయిర్‌బేస్‌ స్టేషన్‌కు చేరుకున్నాయి. రాఫెల్‌ విమానాు భారత గగనతంలోకి ప్రవేశంచిన వెంటనే ఐఎన్‌ఎస్‌ కోల్‌కత డెల్టా 63 వాటికి ఘన స్వాగతాన్ని పలికింది. అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్‌ఎస్‌ కోల్‌కత డెల్టా నుంచి స్వాగత సందేశాన్ని రాఫెల్‌ యుద్ధ విమానా కమాండర్‌కు పంపించారు. ఘన స్వాగతం పుకుతున్నట్లు తెలిపారు. దీనికి ప్రతిగా రాఫెల్‌ కమాండర్‌.. కృతజతు తెలిపారు. ఆశయాను నెరవేరుస్తా మంటూ రాఫెల్‌ కమాండర్‌ భారత యుద్ధ నౌకతో కలిసి పని చేయడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. రాఫెల్‌ యుద్ధ విమానా రాకతో భారత సైన్యంలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. నిత్యం కయ్యానికి కాు దువ్వుతున్న పాకిస్తాన్‌, చైనా ఆగడాకి అడ్డకట్ట వేయవచ్చని విశ్లేషకు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *