ప్రియురాలే రూ. 15 కోట్లు నొక్కేసిందా ?

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ ఆత్మహత్య పై సుశాంత్‌ సింగ్‌ తండ్రి కేకే సింగ్‌ సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ అయిన రియా చక్రవర్తిపై అనుమానాు వ్యక్తం చేస్తూ పాట్నాలోని రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐదు పేజీ కంప్లైంట్‌లో సుశాంత్‌ను రియా సూసైడ్‌కు ప్రేరేపించిందని ఆర్థికంగా మోసం చేసిందని మానసికంగా వేధించిందని ఆరోపించారు.అంతేకాకుండా 2019 వరకు సుశాంత్‌ కు ఎలాంటి మెంటల్‌ డిప్రెషన్‌ లేదని.. ఒకవేళ ఆ తర్వాత డిప్రెషన్‌ కు గురైతే కారణాు ఏమిటనే కోణం లో దర్యాప్తు చేపట్టాని కేకే సింగ్‌ తన ఫిర్యాదులో వ్లెడిరచినట్టు సమాచారం. గడిచిన ఏడాది కాం లో సుశాంత్‌ అకౌంట్‌ లో ఉన్న రూ.17కోట్లలో రూ.15 కోట్లు సుశాంత్‌ కు సంబంధం లేని వ్యక్తు అకౌంట్లకు ట్రాన్సఫర్‌ అయింది.. సుశాంత్‌ క్రెడిట్‌ డెబిట్‌ కార్టు దుర్వినియోగం అయ్యాయి. ఇందులో రియా చక్రవర్తి పాత్ర ఏంటి? ఆమె కుటుంబ సభ్యుకు ఎంత ట్రాన్స్ఫర్‌ అయ్యాయి అనే విషయాన్ని పోలీసుకు దర్యాప్తు చేయాని కోరినట్లు తొస్తోంది. దీంతో పోలీసు రియాతో పాటు మరో ఐదుగురి మీద పు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నుగురు పోలీసుతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఈ కేసుపై విచారణ జరిపేందకు పాట్నా నుంచి ముంబైకి పంపారు. మొత్తానికి సుషాంత్‌ తండ్రి ఫిర్యాదుతో ఈ కేసు ఏ ముపు తిరుగుతుందో అని అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *