టాలీవుడ్లో రీ ఎంట్రీ

మహానటి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు ద్కుర్‌ సల్మాన్‌. ప్రముఖ మయాళీ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి తనయుడిగా వెండి తెరకు పరిచయమైన తనకంటు ఒక ఇమేజ్‌ సొంత చేసుకున్న దుల్కర్‌ ఇప్పటికే మయాళంతో పాటు తమిళంలోనూ కొన్ని చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. కాగా తొగులో మహానటి తర్వాత మరే సినిమాలో నటిం చని ద్కుర్‌ ఇప్పడు కొత్తగా ఒక సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. స్వప్న సినిమా పతాకంపై నిర్మించే ఈ సినిమా వైజయంతీ మూవీస్‌ సమర్పిస్తుంది. ప్రియాంకదత్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *