విటమిన్‌ డితో కరోనాకు చెక్‌

 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వియతాండవం చేస్తున్న వేళ దాని కట్టడికి ప్రభుత్వాు తీసుకుంటున్న చర్య ఏ మాత్రం సరిపోవడం లేదు. కరోనాకు మందు లేకపోవడంతో దాని నుంచి తప్పించుకోవడానికి మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం. ఇక భౌతిక దూరం మాస్క్‌ు శానిటైజర్స్‌ వాడేయాలి. అయితే తాజాగా ఇజ్రాయిల్‌లో చేసిన పరిశోధనలో కరోనాను ఎదుర్కోగ ఇమ్యూనిటీ కొందరిలో సహజంగా ఉందని తేలింది. దాదాపు 7807 మందిపై జరిగిన పరిశోధనలో విటమిన్‌ డీ లెవల్స్‌ బాగా ఉన్నవారిపై కరోనా ప్రభావం లేదని తేలింది. కరోనా సోకిన వారిలో విటమిన్‌ డీ లెవల్స్‌ తక్కువగా ఉన్నాయని గుర్తించారు. అంటే విటమిన్‌ డీకి కరోనాకు లింక్‌ ఉందని తేలింది. డీ విటమిన్‌ పెంచుకుంటే కరోనా మనల్ని ఏం చేయలేదని అర్థమవుతోంది. అయితే ఈ డీ విటమిన్‌ ఎండలోకి వెళ్లిన ప్పుడు మాత్రమే మనకు భిస్తుంది. మన శరీరం సూర్యకిరణా నుంచి విటమిన్‌ డిని సహజసిద్ధంగా తయారు చేసుకుంటుంది. విటమిన్‌ డీ రోగకారక క్రిముతో పోరాడే టీ-కణాు రోగ నిరోధక కణా పనితీరును మెరుగుపరుస్తుంది. విటమిన్‌ డీ ముఖ్యంగా చేపు చేప నూనొ గుడ్డు పచ్చసొన చీజ్‌ కాలేయం చికెన్‌ పుట్టగొడుగు పాు పెరుగు పా ఉత్పత్తు పార్టీఫైడ్‌ నూనొ చిరుధాన్యాు పప్పు సోయా నువ్వల్లో భిస్తుంది. ఆకుకూరలైన తోటకూర మునగాకుల్లో కూడా విటమిన్‌ డీ భిస్తుంది. దానిమ్మ రెజిన్స్‌ బొప్పాయిల్లో కూడా ఉంటుంది. ఇక వంగాు యాకుల్లో విటమిన్‌ డీ భిస్తుంది. కాబట్టి రోగనిరోధక శక్తి పెరగాంటే ఖచ్చితంగా ఈ విటమిన్‌ డీని పెంచుకోండి. కాబట్టి నిత్యం మనం విటమిన్‌ డీ మన శరీరానికి అందేలా చూసుకోవాని వైద్య నిపుణు సహాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *