దళితులను అణగతొక్కాలని కుట్ర

దళిత సామాజిక వర్గం వారందరినీ కుట్ర ద్వారా అణగతొక్కాని ప్రభుత్వం కుయుక్తు పన్నుతోందని మాజీ హోంమంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు చినరాజప్ప ఆరోపించారు. సీతానగరంలో వరప్రసాద్‌ అనే దళితుడిని పోలీసులే శిరోముండనం చేసి చిత్రహింసకు గురిచేయడం, చీరాలోమరో దళితుడికి మాస్కు లేదనే నెపంతో పోలీసులే కొట్టి చంపడం చేయడంతో శాంతి భద్రతు క్షీణించాయన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో పోలీస్‌ వ్యవస్థ సంపూర్తిగా నిర్వీర్యం అయిందని చినరాజప్ప విమర్శించారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం లో దళితుపై దాడు విపరీతంగా పెరిగాయని మాజీ చినరాజప్ప పేర్కొన్నారు. దళితుడైన జస్టిస్‌ రామ కృష్ణకు అన్యాయం జరి గిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిపై కేసు పెడితే… జస్టిస్‌ రామ కృష్ణపై కౌంటర్‌ కేసు పెట్టడానికి జగన్‌ ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *