మూడోరోజు కరోనా కల్లో‌ల0

 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసు వరుసగా మూడో రోజు పదిమే దాటాయి. గడిచిన 24 గంటల్లో 61,699 శాంపిల్స్‌ పరీక్షించగా.. 10,376 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. 68 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసు సంఖ్య 1,38,038కి చేరగా.. మృతు సంఖ్య 1,349కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో వైరస్‌ నుంచి కోుకుని 3,822 మంది డిశ్చార్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోుకున్న వారి సంఖ్య 60,969 కి చేరింది. ప్రస్తుతం 75,720 యాక్టివ్‌ కేసు ఉన్నాయి. మరోవైపు ఇప్పటి వరకు 19,51,776 కరోనా నిర్ధారణ పరీక్షు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుద చేసింది. కాగా కరోనా నుంచి కొుకుని ఆరోగ్యంగా ఉండి ప్లాస్మా దానం చేసేవారికి ఐదువే రూపాయి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *