రాజ్యాంగానికి లోబడే గవర్నర్‌ నిర్ణయం

రాజ్యాంగానికి లోబడే గవర్నర్‌ నిర్ణయం ఉందని, సీఆర్‌డీఏ రద్దు, పరిపాన వికేంద్రీకరణ బ్లిుకు ఆమోదం తొపుతూ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. పేర్కొన్నారు. గవర్నర్‌ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదన్న విషయాన్ని తాము పార్లమెంటులోనే చెప్పామని గుర్తుచేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది.. కేంద్రానికి సంబంధం లేదని చెప్పారు. రాయసీమలో హైకోర్టు పెట్టాని తాము మేనిఫెస్టోలో పెట్టామన్నారు. రాజధాని రైతుకు న్యాయం జరగాన్నదే బీజేపీ వైఖరిని పేర్కొన్నారు. గవర్నర్‌ నిర్ణయానికి కేంద్రంతో సంబంధం లేదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *