ప్రొటీన్‌ను ఉపయోగిస్తు పొగాకు ఆకు నుంచి టీకాను రూపొందిస్తామని ండన్‌కు చెందిన క్కీ సిగరెట్స్‌ సంస్థ ప్రతినిథు పేర్కొన్నారు. ప్రపంచాన్ని కరోనా వైరస్‌ హడలెత్తిస్తుంటే అన్ని దేశాు వైరస్‌ను అడ్డుకట్టవేయడానికి టీకాు కనిపెట్టె పనిలో బిజీగా ఉన్నాయి. తాజాగా పొగాకుతో కరోనాకు టీకా(వ్యాక్సిన్‌)ను తయారు చేస్తున్నట్లు ండన్‌కు చెందిన క్కీ సిగరెట్స్‌ సంస్థ తెలిపింది. అయితేకాగా ఈ టీకాకు సంబంధించిన అనుమతు కోసం యూఎస్‌ ఫుడ్‌ డ్రగ్‌ శాఖను సంప్రదిస్తామని క్కీ సిగరెట్స్‌ సంస్థ అధికారి కింగ్‌స్లే తెలిపారు. కరోనా వైరస్‌తో అల్లాడుతున్న ప్రజకు కచ్చితంగా తమ టీకా స్వాంతన కలిగిస్తుందన్న నమ్మకం ఉందని క్కీ సిగరెట్స్‌ ప్రతినిథు తెలిపారు. అనుమతు రాగానే త్వరలోనే మానవుల్లో ప్రయోగాు ప్రారంభిస్తామని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *