ఏపీలో 3 రాజధానులకు ఆమోదం

సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపానా వికేంద్రీకరణ బ్లిులకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచంద్‌ ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై శాసన (లెజిస్లేచర్‌) రాజధానిగా అమరావతి, పరిపానా (ఎగ్జిక్యూటివ్‌) రాజధానిగా విశాఖపట్నం, న్యాయ (జ్యుడీషియల్‌) రాజధానిగా కర్నూు అధికారికంగా కొనసాగేందుకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజముద్ర వేశారు.
దీంతో ఇకపై రాష్ట్రంలో అధికారికంగా మూడు రాజధాను అమల్లోకి వచ్చాయి. కాగా, జనవరి 20న రెండు బ్లిును ఏపీ అసెంబ్లీలో ఆమోదించగా, శాసనమండలి మాత్రం స్టాండిరగ్‌ కమిటీకి పంపించింది. ఈ తరుణంలో జూన్‌ 16వ తేదీన నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బ్లిుకు రెండో సారి ఆమోదించారు. ఆ తర్వాత ఈ బ్లిుపై శాసనమండలికి పంపగా అక్కడ ఎలాంటి చర్చ జరగకుండానే నిరవధిక వాయిదా పడిరది. శాసనసభ నుంచి రెండోసారి మండలికి పంపినందున అక్కడ చర్చ, ఆమోదాతో సంబంధం లేకుండా నె రోజుకు స్వయంచాలితంగానే (ఆటోమేటిక్‌) ఆమోదం పొందినట్లు పరిగణిస్తారని రాష్ట్ర ప్రభుత్వ వాదిస్తోంది. గత నె 17న మండలికి పంపిన ఈ బ్లిుకు ఈనె 17తో ఈ వ్యవధి ముగిసిందని ప్రభుత్వం భావించింది. దీంతో తుది ఆమోదానికి గవర్నర్‌కు పంపారు.
మరోవైపు రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బ్లిుపై హైకోర్టులో పువరు వేర్వేరుగా పిటిషన్లు దాఖు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరగుతోంది. ఈ తరుణంలో ఈ బ్లిుపై సుదీర్ఘంగా న్యాయ నిపుణు సూచను, సహాు తీసుకున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిందన్‌ శుక్రవారం (జూలై 31) ఈ బ్లిుకు ఆమోద ముద్ర వేశారు. దీంతో శాసన ప్రక్రియ పూర్తయిందని ప్రభుత్వ వర్గాు వ్లెడిరచాయి. కాగా విపక్షాు ఎన్ని ఆరోపణు చేసినప్పటికీ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *