కొత్తగా మరో 57 వేల మందికి కరోనా

 

భారత్‌లో కరోనా మహమ్మారి వియతాండవం చేస్తోంది. ఇప్పటికే 16 క్షు దాటి 17 క్షకు చేరువలో పాజిటివ్‌ కేసు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరోసారి రికార్డ్‌ స్థాయిలో కేసు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ను విడుద చేసింది. శుక్రవారం ఒక్క రోజే అత్యధికంగా 57,117 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒకే రోజులో అత్యధిక కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసుతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బాధితు సంఖ్య 16,95,988కి చేరింది.కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 764 మంది ప్రాణాు కోల్పోయారు. దీంతో మొత్తం మరణా సంఖ్య 36,5112కు చేరింది. ఇక గత 24 గంటల్లో 36,569 మంది కోవిడ్‌ నుంచి కోుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 10,94,374 మంది కరోనా నుంచి కోుకున్నారు. దేశ వ్యాపంగా రికవరీ రేటు 64.3శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 5,65,103 యాక్టివ్‌ కేసు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *