ఇద్దరు బాలికలపై గ్యాంగ్‌రేప్‌

ఎన్ని కఠిన చట్టాల వచ్చిన మానవ మృగాల మారడం లేదు. అభం శుభం తెలియని బాలికలపై దారుణానికి ఒడిగట్టిన సంఘటన మరోసారి మెగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మరో పైశాచిక సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో బలోదబజార్‌ జిల్లాలో ఇద్దరు మైనర్‌ అక్కాచెల్ల్లెపై 11 మంది అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఇద్దరు బాలికపై గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకు, 3 మైనర్లు సామూహిక అత్యాచారానికి ప్పాడినట్లు బలోదాబజార్‌ ఎస్పీ తెలిపారు. మే 31న నిందితు వీడియో రికార్డు చేసి బాలికను బెరించారని, అందువల్లే నేరం గురించి పోలీసుకు సమాచారం అందలేదని పేర్కొన్నారు. జూలై 29న మైనర్‌ బాలికు పోలీసుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ వద్ద అత్యాచార వీడియో ఉందని బాధితుల్లో ఒక బాలికకు తెలియని నంబర్‌ నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని, ఆమె తనను కవకపోతే వీడియోను వైరల్‌ చేస్తానని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు బాధితు బంధువు ఉన్నట్లు, ప్రస్తుతం మొత్తం 11 మంది నిందితును అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ అమానుష ఘటన జరిగిన రెండు నెలకు మెగులోకి రావడం మరింత దారుణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *