రేపు చంద్రబాబు రాజీనామా ?

 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడు రాజధానుల బ్లిులకు గవర్నర్‌ ఓకే చెప్పడంతో అమరావతి రాజధాని కోసం ఉద్యమం చేయడానికి చంద్రబాబు డిసైడ్‌ అయినట్లు సమాచారం.అమరావతి రైతుతోపాటు చంద్రబాబు కూడా దీక్ష నిరసనల ఆందోళనకు రెడీ అవుతున్నట్టు తొస్తోంది. ప్రతిపక్ష చంద్రబాబు సహా 20మంది ఎమ్మెల్యే రాజీనామాలను ప్రభుత్వం కూడా స్పీకర్‌ ద్వారా ఆమోదింప చేసి ప్రజల్లోనే త్చేుకోవడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. దీని కోసం అవసరమైతే మిగతా విపక్షా మద్దతు తీసుకోవాని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మూడు రాజధానుకు రాష్ట్రంలోని విపక్షాన్నీ వ్యతిరేకంగా ఉండడంతో తప్పకుండా అన్ని పక్షాు తమకు మద్దతు ఇస్తాయని టీడీపీ నాయకత్వం భావిస్తుంది. కాగా రాజీనామాు చేసి మళ్లీ గెవాంటే ఉత్తరాంధ్ర, రాయసీమ టీడీపీ ఎమ్మెల్యేకు కాస్త విషమ పరీక్ష అని విశ్లేషకు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *