రుషికొండపై జగన్‌ నివాసం !

 

విశాఖను పరిపాన రాజధానిగా మారుస్తున్నందు వ్ల ముఖ్యమంత్రి జగన్‌ నివాసాని అనువైన ప్రాంతాల్ని అధికాయి వెతుకుతున్నారు. కాగా సీఎం నివాసం రుషికొండపై ఏర్పాటు చేయాని అధికార యంత్రాంగం భావిస్తోంది. కొండపై ప్రస్తుతం పర్యాటక శాఖ అతిథి గృహాు ఉన్నాయి. కొండపైన నివాసం వాస్తు రాష్ట్రాభివృద్ధికి మేు అని భావిస్తున్నారు. తిమ్మాపురం గ్రేహౌండ్స్‌ స్థంలో సీఎం క్యాంప్‌ కార్యాయం ఏర్పాటు కానుందని వార్తు వస్తున్నాయి. ఇక్కడి గ్రౌహౌండ్స్‌ ఆనందపురానికి తరలించనున్నారు. అక్కడ 300 ఎకరాను గ్రేహౌండ్స్‌కు ప్రభుత్వం కేటాయించింది.తిమ్మాపురంలో ఇప్పటికే స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ పేరుతో నిర్మాణాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది సీఎం క్యాంప్‌ కార్యాయం అని అంటున్నారు. ఇక విశాఖ సెంట్రల్‌ జైు ఆవరణలో డీజీపీ కార్యాయం ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. విశాఖ జైు 100.40 ఎకరాల్లో ఉంది. దీంతో ఇక్కడే ఏర్పాటు చేస్తారని జోరుగా వార్తు వినిపిస్తున్నాయి. కాగా అన్ని కుదిరితే ఈ ఏడాది చివరి నుంచే విశాఖ నుంచి పరిపాన ప్రారంభం కావచ్చునని అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *