కరోనాతో మాజీ మంత్రి మృతి

 

బీజేపీ సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి మణిక్యా రావు కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 60 సంవత్సరాు. మంత్రిమాణిక్యా రావుకు గత నెలోనే కరోనా సోకింది. ఆయన నెరోజుగా విజయవాడ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమించి చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. కాగా రాష్ట్రంలో పువురు అధికాయి, ఎమ్మెల్యేు కరోనా బారిన పడిన క్షేమంగా కోుకున్నారు. మాణిక్యారావు మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *