ప్రతిభ ఎక్కడున్నా ప్రశంసిస్తా : షోయబ్‌ అక్తర్‌

 

ప్రతిభగవారు ఎక్కడ ఉన్నా తప్పకుండా ప్రశంశించాల్సిన అవసరం ఉందని, అందుకు తానేమీ మినహాయింపు కాదని పాకిస్థాన్‌ వెటరన్‌ ఫాస్ట్‌బౌర్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నారు. ఎప్పుడూ భారత క్రికెటర్లను ప్రశంసిస్తుంటాడంటూ షోయబ్‌ అక్తర్‌పై పాక్‌లో విమర్శు మ్లెవెత్తుతున్న నేపథ్యంలో ఇటీవ ఓ ఇంటర్వ్యూలో అక్తర్‌ పైవిధంగా స్పందించాడు. భారతీయుడు అయినంతమాత్రాన కోహ్లీని ప్రశంసించకూడదనడం సరికాదు. క్రికెట్‌ ప్రపంచంలో కోహ్లీ లాంటి చక్కని ప్రతిభ గ క్రీడాకారుడు లేడు.. అందుకే అతడిని ప్రశంశించానని, భవిష్యత్తులో అభినందిస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ఇప్పటికే 70 సెంచరీు సాధించాడు. ఇంకా అతడికి ఎంతో కెరీర్‌ ఉంది. చిన్న వయసులోనే అన్ని సెంచరీు సాధించి ప్రపంచ మేటి క్రికెటర్‌గా కోహ్లీ గుర్తింపు పొందాడ’ని మెచ్చుకోుగా ప్రస్తావించాడు ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *