ఎగ్‌ యాపిల్‌ జ్యూస్‌ తయారీ

 

ఒక పచ్చి గ్రుడ్డునూ, జ్యూస్‌ తీసిన ఒక యాపిల్‌ పండు రసాన్ని, ఒక నిమ్మకాయనూ మిక్చర్‌లో వేసి బాగా గ్రైండ్‌ చేసి దానికి కాస్తంత ఐస్‌ వేసి తాగితే ఆ మజానే వేరు. మీరూ ఒకసారి ట్రై చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *