రుచికరమైన ఎగ్‌ 555 తయారీ

ఉడికించిన 8 గ్రుడ్లను ఒక్కొక్క గ్రుడ్డును ఎనిమిది ముక్కలుగా పౌడవుగా చేయాలి. ఒక పచ్చి కోడి గ్రుడ్డును కొట్టి దానిలో 50 గ్రాముల కార్న్‌ఫ్లోర్‌, తగినంత టేస్టింగ్‌ సాల్ట్‌, ఛిల్లీ సాస్‌, ఉప్పు సోమాబీన్‌ సాస్‌ కలిపి, దానిలో ఉడికించిన గ్రుడ్లముక్కలను కూడా కలిపి నూనెలో వేయించాలి. తరువాత అవి తీసి ప్రక్కన పెట్టాలి. కళాయిలో 50 గ్రాముల నూనె వేసి తగిన అల్లం, వెల్లుల్లి ముక్కలను వేసి వేగిన తరువాత బట్టర్‌ కలపాలి. బాగా డ్రై చేసిన తర్వాత ముందుగా వేయించి ఉంచుకొన్న గ్రుడ్ల ముక్కల ను కలిపి, గ్రీన్‌ సలాడ్‌తో డెకరేషన్‌ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *