గ్రాఫీన్‌ మాస్క్‌తో 100% కరోనా వైరస్‌ ఖతం

గ్రాఫీన్‌ మాస్క్‌లతో రెండు రకాల కరోనా వైర్‌సల ను నూటికి నూరుశాతం నిర్వీర్యం చేసే సామర్థ్యం దీని సొంతమని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్రాఫీన్‌లోకి లేజర్‌ కిరణాలను చొప్పించిన ప్రత్యేక వస్త్రంతో తయారు చేసినందు వల్ల ఈ మాస్క్‌ కొవిడ్‌-19 వైర్‌సలను బలంగా తిప్పికొట్టగుగుతోందని తెలిపింది. సాధారణంగానైతే ఈ మాస్క్‌ బ్యాక్టీరియాలు, వైర్‌సలను 80 శాతం మేర నిర్వీర్యం చేస్తుందని, ఎండలో కనీసం 10 నిమిషాలు ఉంచితే వందశాతం ఫలితాన్ని అందిస్తుందని పేర్కొంది. భవిష్యత్తులో కరోనా కుటుంబంలోని మరిన్ని రకా వైర్‌సతోనూ ఈ మాస్క్‌ పనితీరుపై ప్రయోగాలు నిర్వహిస్తామని సిటీ యూ నివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *