నివేధాకు మంచి ఛాన్సు

 

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వప్రసాద్‌ – వివేక్‌ కూచిభోట్ల నిర్మాతలుగా చందు మొండేటి దర్శకత్వం లో ఓ సినిమా తెరకెక్కుతోంది. నివేథా పేతురాజ్‌ మొదటి సారిగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ బుధవారం హైదరాబాద్‌లోని ఆర్‌.ఎఫ్‌.సిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని కంప్లీట్‌ చేస్తారని తెలుస్తోంది. కాగా తెలుగు, తమిళ భాషల్లో ఇంతకాలం గ్లామర్‌పాత్రలోనే నెట్టుకొచ్చిన నివేదా మొదటసారిగా లేడీ ఓరియెంటెండ్‌ చిత్రంలో నటిస్తుండడంతో ఉబ్బితబ్బివుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *