అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కరోనా

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా కరోనా బారిన పడ్డారు. ఎన్నో రక్షణ చర్యలు మధ్య ఉన్న ఆయన కూడా కరోనా నుంచి తప్పించుకోలేకపోయారు. ఆయనతో పాటు ఆయన భార్య మెలానియాకు కూడా కరోనా సోకింది. ట్రంప్‌ ఉన్నత సలహాదారుగా పనిచేస్తున్న హోప్‌ హిక్స్‌ కు కరోనా పాజిటివ్‌ తాజాగా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే తాను కూడా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోన్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులు తాజాగా ఆయనకు కోవిడ్‌-19 నిర్ధారణ అయింది. దీంతో ఈ మేరకు ట్రంప్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు. తాము క్వారంటైన్‌ ప్రక్రియను ప్రారంభించి తగిన చికిత్స తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *