మెగా బ్రదర్‌పై శ్రీరెడ్డి బండ బూతులు…

 

బొమ్మ అదిరింది కామెడీ షోలోలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి హేళన చేస్తూ స్కిట్‌ చేయడంతో జగన్‌ ఫ్యాన్స్‌ భగ్గుమన్నారు. జగన్‌ని అనుకరించి హేళన చేసిన కమెడియన్లు రియాజ్‌, హరిలను ఏకిపారేశారు. ఇక ఆ షోకి యాంకర్‌గా ఉన్న శ్రీముఖిని, జడ్జీగా ఉన్న నాగబాబుని బండ బూతులు తిడుతూ ట్రోల్‌ చేశారు. అయితే నాగబాబు మాత్రం జగన్‌ ఫ్యాన్స్‌ని మరింత రెచ్చగొడుతూ ‘బొమ్మ అదిరింది’ అంటూ సింహాసనంపై కుక్కను కూర్చోబెట్టి ఫేస్‌ బుక్‌లో ఫొటో పెట్టడంతో ఈ అదిరింది వివాదం మరింత ముదిరింది. దీంతో వైసీపీ-జనసేనల మధ్య ట్వీట్లు, పోస్ట్‌ల వార్‌ నడుస్తోంది. ఒకర్నొకరు దూషించుకుంటూ కామెంట్లు, నీఛమైన పోస్ట్‌లతో సోషల్‌ మీడియాను హీటెక్కిస్తున్నారు.ఈ తరుణంలో మెగా ఫ్యామిలీ అంటే తోక తొక్కిన తాచులా లేచే శ్రీరెడ్డి నాగబాబుని బండబూతులు తిడితూ వీడియో వదిలింది. అవునురా స్నేక్‌ బాబూ.. కనకపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్ట కూడదురా.. నీలాంటి వెధవలకు మల్లెమాల శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి గారు.. జబర్దస్త్‌ అనే షోలో జడ్జీని చేసి కనకపు సింహాసనం ఇచ్చారు. ఆయన దగ్గర విశ్వాసంగా ఉండలేదు. ఎంతైనా స్నేక్‌ బాబువి కదా.. నిన్ను సింహాసనం ఎక్కించిన శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డిని కాటేశావు.ఏంటి రాయల్‌ హెయిర్‌ ఆయిల్‌.. ఒక్క ఈక కూడా పీకలేరా?? వినాశకాలే విపరీత బుద్ధి.. నీ లాంటి వాళ్లని చూసే ఇలాంటి సామెతల్నీ వచ్చాయ్‌ రా. వాటిని పక్కన పెడితే. మీ అన్నయ్యకు పిచ్చిపట్టి గుండు కొట్టించుకుని తిరుగుతున్నాడు. నాగబాబూ నరకానికి దారి వేసుకుంటున్నావ్‌.. పుట్టగతులు ఉండవు.. మంచి వాళ్లను ఇలా చేస్తే.. ఎవర్ని టార్గెట్‌ చేస్తున్నారురా?? నాలాంటిది ఒక్కరు చాలు నీకు. అరేయ్‌ నువ్‌ పెట్టుకునేది విగ్గూ.. నీకు రాయల్‌ హెయిర్‌ ఆయిల్‌.. ఒక వెంట్రుక కూడా పీకలేవ్‌ అని స్కిట్లు ఏంట్రా.. విగ్‌ తీసి మాట్లాడు ముందు.. ముసలి నక్క’ అంటూ రెచ్చి పోయింది శ్రీరెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *