భూ అవకతవకలపై సిట్‌ నిగ్గు తేలుస్తుంది

 

గత ప్రభుత్వ పాలనలో దోపిడీ జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ విశాఖ భూముల సిట్‌ విషయంపై సీఎం జగన్‌తో చర్చించినట్లు బొత్స తెలిపారు. దోపిడీని వెలికి తీస్తామని చెప్పారు. విశాఖలో జరిగిన భూ అవకతవకలపై త్వరలో సిట్‌ నిగ్గు తేలుస్తుందని బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతికి మద్దతుగా తెదేపా అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు స్పందించలేదని.. మూడు రాజధానులకే రాష్ట్ర ప్రజల మద్దతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *