మరింత హాట్‌గా రెచ్చిపోయిన శ్రీ రాపాక

వివాదస్పద, శృంగార చిత్రాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన నగ్నం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది శ్రీ రాపాక. ఆ సినిమాలో ఆమె నటించిన తీరుకు కుర్రకారు వెర్రిత్తిపోయారు. కాగా ఇప్పుడు అంతకంటే హాట్‌గా మరో వెబ్‌ సిరీస్‌తో రాబోతుంది శ్రీ రాపాక. శృంగార నటి సన్నీలియోన్‌ను మరిపించేలా ఆమె ఈ చిత్రంలో హాట్‌కుహాట్‌ సన్నివేశాల్లో కనిపించింది. ‘ద లస్ట్‌ ఎ మర్డర్‌ మిస్టరీ’ పేరుతో చిత్రీకరించిన లస్ట్‌ వెబ్‌ని థ¸ర్డ్‌ ఐ మూవీస్‌ ఈ సిరీస్‌ని నిర్మిస్తోంది. ఎస్‌ కె ఎన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అశోక్‌ షిండే నిర్మిస్తున్నారు. పేరుకు తగ్గట్టే ఎక్స్ట్రా మారిటల్‌ ఎఫైర్స్‌ నేపథ్యంలో ఈ వెబ్‌ థ్రిల్లర్‌ సాగనుంది. అమిత్‌… ఛత్రపతి శేఖర్‌… శ్రీ గగన్‌… ఆనంద్‌ భారతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్‌ మూవీని త్వరలో ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నట్టు మేకర్స్‌ వెల్లడించారు. కాగా తెలుగులో ఇప్పుడు శృంగార చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా శ్రీ రాపాక మారుతుందని టాలీవుడ్‌ వర్గాల అంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *