పేదల పోషకాహారం కోడిగుడ్డు

 

రోజుకు ఒక గుడ్డు ఐనా ప్రతి ఒక్కరూ తింటే రోజువారీ శారీరక పోషణకు కావల్సిన ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలు అందుతాయి. ప్రతి ఒక్కరూ తినగలిగిన పోషహకారం కోడిగుడ్డు. మాంసకత్తులు -కండరాల వంటి కణజాలాన్ని నిర్మించి మరమ్మతులు చేస్తుంది. కాల్షియమ్‌, ఫాస్ఫరస్‌, విటమిన్‌ డి- ఎముకల పటుత్వానికి పని చేస్తుంది. విటమిన్‌ ఏ – కంటి చూపుకి బాగా పని చేస్తుంది. ఫోలేట్‌ -పుట్టుకుకతో వచ్చే లోపాలను తగ్గిస్తుంది. విటమిన్‌ ఈ -సూక్ష్మక్రిములతో పోరాడుతుంది ఇంకా కణాలను రక్షిస్తుంది.విటమిన్‌ కే- శరీర గాయాలు మరియు రక్తస్రావం ఆపడానికి సహాయపడుతుంది. జింక్‌ – రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కోలిన్‌ -మెదడు మరియు వెన్నుపూసకు మంచిదని డాక్టర్లు చెబుతుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *