ఐస్డ్ ఎగ్ తయారీ

కావాల్సిన పదార్థాలు : గ్రుడ్లు – 3,4, పాలు – 3 కప్పులు, పంచదార – 6 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – తగినంత, ఎసెన్స్‌ – కొద్ది చుక్కలు

తయారుచేసే విధానం : శుభ్రమైన మూకుడులో పంచదార వేడి చేయాలి. పంచదార కరిగి ఎర్రగా మారేవరకు కలియ తిప్పాలి. దానికి 9 టేబుల్‌ స్పూనుల వేడి నీళ్లు కలిపి మరగబెట్టాలి. తర్వాత అంతా గట్టిపడే వకు అలా ఉంచాలి. మరుగుతున్న నీటిలో పాలు కలపాలి. గ్రుడ్ల సొనలో పాకం పట్టిన పంచదార, ఉప్పు కలిపి ఈ మిక్చర్నఅ ఆగకుండా కలుపుతూ పాటల్లో పోయండి. దీనిలో ఎసెన్సు వేసి, కస్టర్డ్‌ను కప్పుల్లోకి పోసి ఆవిసరి మీద పెట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *