జనవరి 14 రాధేశ్యామ్ టీజర్ విడుదల

యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో రాధేశ్యామ్.’ నిర్మిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. రాధే శ్యామ్ టీజర్ కొత్త సంవత్సరం రోజునే వస్తోందంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే.. లేటెస్ట్గా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ టీజర్‌ను సంక్రాంతి కానుకగా వదలనున్నట్టు తెలుస్తోంది. జనవరి 14న ఈ టీజర్‌ను రిలీజ్ చేయడం దాదాపు ఖాయమని జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తయారవుతున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.