హాట్ పాత్రలకు రెడీ

తెలుగులో అల వైకుంఠపురం, చిత్రలహరి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నివేదా పేతురాజ్. అంతకు ముందు తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించిన క్రేజ్ హీరోయిన్గా మారలేకపోతుంది. మంచి నటన, ఫిజిక్ వున్న సరైన అవకాశాలు లేకపోవడంతో లాభం లేదని అందాల ప్రదర్శనకు సై అంటోంది. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా రెండో కథానాయకి, లేడీ విలన్, ఎక్స్పోజింగ్ ఇలా అన్ని పాత్రలు చేస్తానని నివేదా ప్రకటించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఆమె ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. చూడాలి నివేదా అందాల్ని తెరపై చూపించడానికి ఎవరూ ముందుకు వస్తారో !