మస్త్‌ మజా చేసే ఎగ్‌ నోగ్‌ తయారీ

 

కావాల్సిన పదార్థాలు ; గ్రుడ్లు – 2, పాలు – 3, 4 కప్పులు, పంచదార – తగినంత, జీడిపప్పు – 25 గ్రా, ఉప్పు – తగినంత, వెనీలా ఎసెన్స్‌ – కొద్ది చుక్కలు

తయారుచేసే విధానం ; దుగా పంచదార ఉప్పు వేసి గ్రుడ్డును బాగా కలపగొట్టాలి. జీడిపప్పును రుబ్బి పెట్టుకొవాలి. పాలు కాచి అందులో పగుల గొట్టిన గ్రుడ్ల మిశ్రమాన్ని వేసి బాగా కలపండి. దానిలో జీడిపప్పు, కొద్ది చుక్కలు వెనీలా ఎసెన్స్‌ కలిపి సేవించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *