వేసవిలో చల్లచల్లని ఎగ్ ఐస్‌క్రీమ్ తయారీ

కావలసిన పదార్థాలు: గ్రుడ్డు – 1, కస్టర్డ్ పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు, పాలు – 2 కప్పులు, చిలికిన క్రీమ్ – 1/2 కప్పు, పంచదార – 4 టేబుల్ స్పూన్లు, వనీలా ఎసెన్స్ – కొద్ది చుక్కలు.
తయారుచేయు విధానం: ముందుగా కస్టర్డ్ పౌడర్అ కొద్ద పాలతో కలపండి. మిగతా పాలు కాస్తూ, కస్టర్డ్ పౌడర్‌ను మిక్చర్‌ను వేసి, బాగా ఉడికేదాకా ఆగకుండా కలపండి. 2 నిమిషాలు అలా ఉడికించి పంచదిaర, ఎసెన్స్ కలపండి. పొయ్యిమీద నుండి దింపి కలపగొట్టిన గ్రుడ్డును బాగా కలిపి చల్లారనివ్వండి. తర్వాత క్రీమ్‌ను కూడా కలిపి ఫ్రీజర్‌లో పెట్టండి. బాగా గడ్డకట్టిన తరువాత బయటికి తీసి మెత్తగా కొట్టి మళ్లీ గడ్డ కట్టేవరకు ఫ్రీజర్‌లో పెట్టండి.