దేశంలో ప్రమాదకరంగా కరోనా

 

 

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. యావత్‌ దేశం ప్రమాదంలో పడుతోందని తెలిపింది. కరోనాను కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. దేశంలో యాక్టివ్‌ కేసు సంఖ్య మళ్లీ 5 లక్షలు దాటిందని చెప్పింది. ప్రస్తుతం 5,40,720 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపింది. దేశంలో 10 జిల్లాల్లో అత్యధిక యాక్టివ్‌ కేసు ఉండగా… వీటిలో 8 జిల్లాలు మహారాష్ట్రలోనే ఉన్నాయని వ్లెడిరచింది. ఈ జాబితాలో పూణె అగ్రస్థానంలో ఉండగా… ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, నాగపూర్‌, థానె, నాసిక్‌, ఔరంగాబాద్‌, బెంగళూరు అర్బన్‌, నాందేడ్‌, ఢల్లీి, అహ్మద్‌ నగర్‌ ఉన్నాయి. పంజాబ్‌లో కేసు పెరగడానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని తెలిపింది. ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనను పాటించాలని సూచించింది. నోరు, ముక్కుపై మాస్క్‌ ఎప్పుడూ ఉండాలని తెలిపింది. పరిస్థితు మరింత దిగజారకుండా రాష్ట్ర ప్రభుత్వాు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *