రాష్ట్రంలో దొంగ పోలీస్‌ ఒకటయ్యారు

 

రాష్ట్రంలో దొంగ, పోలీసు ఒకటయ్యారని మాజీ మంత్రి జవహర్‌ విమర్శించారు. టీడీపీ పారిపోయిందని సోము వీర్రాజు అంటున్నాడని.. ఎవరిపై పోరాటం చేయాలో మీకు తెలియదన్నారు. టీడీపీపై కాదని.. వైసీపీ మీద పోరాటం చేయాన్నారు. నోటాకి వచ్చిన ఓట్లు కూడా మీకు రాలేదన్నారు. టీడీపీని కించపరుస్తూ మాట్లాడితే సహించేది లేదన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాు, దౌర్జన్యాను గమనించాన్నారు. ఎస్‌ఈసీ నీం సాహ్ని జగన్‌ బంట్రోతు, రబ్బరు స్టాంపులా పని చేస్తున్నారన్నారు. అందుకే ఎన్నికను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *